తమన్నా ఐటమ్ సాంగ్ మేకింగ్ వీడియో!!

Tamanna item song making video

01:08 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Tamanna item song making video

'అల్లుడు శీను' తో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న చిత్రం 'స్పీడున్నోడు'. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన సోనారిక బడోరియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించింది. ఈ సాంగ్ మేకింగ్ వీడియో ఇపుడు ఇంటెర్నెట్ లో హల్‌చల్ చేస్తుంది. ఇందులో తమన్నా ఓ రేంజ్ లో అందాలు వడ్డించింది. ఫిబ్రవరి 5వ తారీఖున విడుదల అవుతున్న ఈ చిత్రం లో మేకింగ్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.

English summary

Milky Beauty Tamanna hot item song making video from Speedunnodu movie. Bheemineni Srinivasa Rao is directed this movie. Bellamkonda Srinivas and Sonarika Bhadoria was romanced in this film.