ఈసారి ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేస్తోంది ...

Tamanna Special Song In Ntr Movie

10:48 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Tamanna Special Song In Ntr Movie

మొత్తానికి టాలీవుడ్లో మిల్కీబ్యూటీ తమన్నాకు ఫుల్లెంగ్త్ సినిమాలేమోగానీ వరసగా వస్తున్న ఆఫర్స్ చూస్తుంటే, ఐటెంసాంగ్స్తోనే సరిపెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే తమన్నా బిజీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సంపత్నంది- గోపిచంద్ మూవీలో గెస్ట్ లేదా సాంగ్ చేసేందుకు ఓకే చెప్పేసిన ఈ అమ్మడు, లేటెస్ట్గా జనతా గ్యారేజ్లోనూ జాయిన్ కానుంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఐటెంసాంగ్ కోసం తమన్నాను తీసుకున్నట్లు టాక్. ప్రీ క్లైమాక్స్ టైమ్లో ఈమెతో ఎన్టీఆర్కు స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు వున్నారని, వాళ్లతో ఈ సాంగ్ చేయించేకన్నా, కొత్త బ్యూటీని తీసుకుంటే బాగుంటుందని డైరెక్టర్ కొరటాల సలహా ఇవ్వడం, ఆ తర్వాత యూనిట్ ఆమెని అప్రోజ్ కావడం అంతా జరిగిపోయిందని ఇన్సైడ్ సమాచారం.

ఇది కూడా చూడండి: సూర్యాస్తమయం తరువాత వెళ్ళారో... రాయి అయిపోతారు

ఇది కూడా చూడండి: 7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

ఇది కూడా చూడండి: బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

English summary

Tamanna Special Song In Ntr Movie.