తమన్నాతో నాగ్ స్టెప్పులు

Tamannah To Dance With Akkineni Nagarjuna

06:38 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Tamannah To Dance With Akkineni Nagarjuna

కింగ్ అక్కినేని నాగార్జున , తమిళ హీరో కార్తీ , మిల్కీ బ్యూటీ తమన్నా లు ప్రధాన పాత్రలలో ఈ నెల 25న భారి ఎత్తున విడుదల కాబోతున్న చిత్రం "ఊపిరి". ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కాళ్ళు లేని వాడిగా కుర్చీకే పరిమితమయ్యే పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఊపిరి సినిమాలో తమన్నా - నాగార్జున లు కలిసి డాన్సులు చేయ్యబోతున్నారట. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు స్వయంగా తమన్నానే ఈ విషయం వెల్లడించింది. ఐతే ఊపిరి మొదటి పాటలో కాదండోయ్ , ఊపిరి సినిమా తరువాత సీక్వెల్ గా ఊపిరి-2 తెరకేక్కిస్తారట . ఊపిరి పార్ట్-2 లో నాగార్జున రికవర్ అయి మిల్కీ బ్యూటీ తమన్నా తో కల్సి డ్యాన్స్ చేయనున్నాడట . ఈ నెల 25 న విడుదల్డ కాబోతున్న ఊపిరి సినిమాలో నాగార్జున కు అసిస్టెంట్ గా తమన్నా నటించింది.

ఊపిరి సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో..  

1/7 Pages

స్టొరీ 


సినిమా " ది ఇన్ టచ్చబుల్స్ "  అనే ఒక ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊపిరి సినిమా కామెడీ ఎమోషనల్  డ్రామా గా తెరకెక్కుతుంది. 

English summary

Mily Beauty Tamannah to dance with King Akkineni Nagarjuna in Oopiri movie.This was said by Tamannah in an interview.According to a news Nagarjuna was planning to do remake for Oopiri movie. In that Tamannah to dance with Nag.This movie was going to be released on 25th of March.