మహేష్ తరువాత అతనే!

Tamil star hero Vijay's Theri movie teaser were removed

05:24 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Tamil star hero Vijay's Theri movie teaser were removed

కొద్ది సంవత్సరాల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి జరిగిన అనుభవమే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కి ఎదురయింది. వివరాల్లోకెళితే విజయ్ తాజా చిత్రం 'తెరి' చిత్రం టీజర్ నిన్న విడుదల చేశారు. యూట్యూబ్ లో విడుదలైన 12 గంటల్లోనే 1.2 లక్షల వ్యూలు వచ్చి రికార్డు సృష్టించింది. అయితే విజయ్ కి షాక్ ఇస్తూ యూట్యూబ్ ఒక పని చేసింది. కాపీ రైట్స్ ఉల్లంఘనల వల్ల ఈ టీజర్ ని యూట్యూబ్ నుండి తొలగించారు. గతంలో మహేష్ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. అయితే విడుదలైన 12 గంటల్లోనే ఇంత రికార్డు సృష్టిస్తే 24 గంటలు అయితే ఎన్ని రికార్డులు సృష్టించి ఉండేదో అని విజయ్ అభిమానులు అనుకుంటున్నారు.

English summary

Tamil star hero Vijay's Theri movie teaser were removed from Youtube due to owing to copyright violations. Few years back Mahesh Babu faced this type of problem.