కందూరు రామలింగేశ్వరస్వామి కి తనికెళ్ల భరణి పూజలు

Tanikella bharani worshiped to ramalingesvaraswami in kandukuru

02:43 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Tanikella bharani worshiped to ramalingesvaraswami in kandukuru

శివుని మీద అవలీలగా కవిత్వం చెప్పగలిగిన సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి కార్తిక సోమవారం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కార్తిక మాసం సందర్భంగా శివమాల ధరించిన తనికెళ్ల భరణి భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు. ఆయన్ను చూసేందుకు జనం తరలివచ్చారు.

English summary

Tanikella bharani worshiped to ramalingesvaraswami in kandukuru. He his great poet and great actor.