అంతా సంతోషమే ... బాధ లేదన్న తాప్సి

Tapsee About Her Character In Pink Movie

10:22 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Tapsee About Her Character In Pink Movie

బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి, ఆండ్రియా తరియంగ్‌ కీలక పాత్రల్లో ‘పింక్‌’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘పీకూ’ చిత్ర దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా,  అనిరుద్ధా రాయ్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌లో సరదాగా దిగిన ఒక ఫొటోను తాప్సి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఫొటోలో బిగ్‌బి చాలా అప్యాయంగా ఆమెను రెండు చేతులతో పట్టుకుని ఉన్నారు. సెట్‌లో సరదాగాలేని సందర్భమే లేదని.. ఆఖరికి బాధపడుతూ నటించాల్సిన సన్నివేశాల్ని కూడా సరదాగా నే తీసుకునే మంచి వాతావరణం వుందని తాప్సి అంటోంది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా నచ్చిందని తెగ సంబరపడిపోతోంది. 

బిగ్ బికి ఇప్పటికీ అదే అలవాటు

షికారుకు వెళ్ళిన అమితాబ్ బచ్చన్ 

పింక్ సినిమా గురించి మరిన్ని విషయాలు స్లైడ్ షో లో....

Not a dull moment on set! We get the happiest moments in the most saddening scenes as well :) #pink #shootinprogress #lovemyjob

Posted by Taapsee Pannu on Wednesday, March 16, 2016
1/7 Pages

స్పెషల్ ఎట్రాక్షన్

ఈ పింక్ సినిమాకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైలైట్ గా నిలువనున్నాడట. ఈ చిత్రం మొత్తం అమీతాబ్ చుట్టూ తిరుగుతుందట. 

English summary

Heroine Tapsee Pannu was noe acting in Pink movie in which amitab bachchan was acting in lead role in the movie.This movie was directing by Anirudda Roy Chowdary. Tapsee Posted a pic with Big B Amitabh Bachchan in his Facebook account by saying that there was lot of fun while movie shooting.