మరీ ఇంత హాట్ గా తాప్సీని ఎప్పుడూ చూసుండరు (ఫోటోలు)

Tapsee hot photoshoot for GQ magazine

03:43 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Tapsee hot photoshoot for GQ magazine

'ఝుమ్మంది నాదం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా తాప్సీకి అవకాశాలు బానే వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వస్తాడు నా రాజు, మిర్. పెర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో, సాహసం, దొంగాట వంటి చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు అన్ని సినిమాలు చేసినా ఎక్కువ ప్లాప్ లు మూట గట్టుకోవడంతో ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడకి రూట్ మార్చింది. అక్కడ కూడా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు.

దీంతో ఈ అమ్మడుకి ఎక్కడ అవకాశాలు లేవు. దీంతో అవకాశాల్లేక ఢీలా పడుతున్న తాప్సీ... ఫిల్మ్ మేకర్స్ కంట్లో పడటానికి సెక్సీ ఫోజులతో ఫోటోషూట్ రెడీ చేసింది. అందాల విందుతో ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. కొన్ని బ్రాండ్స్ పబ్లిసిటీ కోసం ఇచ్చిన ఈ అమ్మడి గెటప్స్.. యూత్ గుండెల్లో గుబులు పెంచేస్తున్నాయి. హాట్ లుక్ తో ఆడియన్స్ ని ఎటాక్ చేస్తుంది. జిక్యూ మ్యాగజైన్ కోసం అందాల విందు చేసిందీ ఈ హాట్ బ్యూటీ. ఒకసారి తాప్సీ న్యూ లుక్ ని చూసి తరించండి.

1/8 Pages

English summary

Tapsee hot photoshoot for GQ magazine. Bubly beauty Tapsee Pannu hot bikini photoshoot for GQ magazine.