తెలుగులో నయన్‌... హిందీలో తాప్సీనా?

Tapsee in Kathi hindi remake

03:37 PM ON 10th January, 2016 By Mirchi Vilas

Tapsee in Kathi hindi remake

టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ సినిమాలు తీయడంలో ఒక అడుగు ముందు ఉంటుంది. తెలుగువాళ్ళు వేరే భాషలో హిట్ అయిన సినిమాలు మొదలు పెట్టడానికి ముహూర్తాలు, వారాలు చూసుకుంటుంటే బాలీవుడ్‌ మాత్రం షెడ్యూల్స్ తో రెడీ అయిపోతుంది. తమిళంలో పెద్ద హిట్ అయిన 'కత్తి' సినిమా తెలుగు రిమేక్‌లో చిరంజీవి నట్టిస్తున్నారని హీరోయిన్ల కోసం గాలిస్తుంటే, బాలీవుడ్‌లో రిమేక్‌కి మాత్రం నటులను ఎంపిక చెయ్యడం మరియు షెడ్యూల్‌ డేట్‌ కూడా ఫిక్స్ చేసేసారు. బాలీవుడ్‌ 'కత్తి' రీమేక్‌ లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్‌గా బ్యూటీ గర్ల్‌ తాప్సీని సెలెక్ట్‌ చేశారని సమాచారం. తమిళం లో డైరెక్ట్‌ చేసిన ఎఆర్‌ మురుగదాస్‌ ఏ బాలీవుడ్‌ లో కూడా రీమేక్‌ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

English summary

Tamil super hit movie Kathi is remaking in Bollywood. In hindi version Akshay Kumar is acting as a hero and Tapsee heroine is selected as a heroine. A.R. Mrugadoss is directing hindi version also.