షర్మిలా బయోపిక్ లో తాప్సీ!

Tapsee Pannu in Iron Sharmila biopic

05:26 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Tapsee Pannu in Iron Sharmila biopic

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తుంది. సంచలనం సృష్టించిన వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి విజయాలు అందుకుంటున్నారు. ఇప్పటికే ధోని, పుల్లెల గోపిచంద్, ఇందిరాగాంధి వంటి వారి బయోపిక్ లు చేయడానికి సిద్ధ పడగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో ఐరన్ లేడీ గాథ చేరింది. సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టం రద్దు కోరుతూ... పదహారేళ్ళ పాటు నిరసన పోరాటం చేసిన షర్మిలా కథను సినిమాగా చేయాలని దర్శకుడు వికాస్ ద్వివేది నిర్ణయించుకున్నాడు. ఇందులో హీరోయిన్ గా తాప్సీని తీసుకోవాలని ఆమెకు కథను వివరించాడు.

కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసింది. ఈ చిత్రానికి 'ఇంఫాల్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు..

ఇది కూడా చదవండి: ఏకైక నరముఖ వినాయక దేవాలయం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా?

ఇది కూడా చదవండి: మీరు చేసే వ్యాపారం బట్టి మీరు ఏ రంగు పర్స్ వాడితే మంచిదో తెలుసా?

ఇది కూడా చదవండి: ట్రైల్ రూంలో సీక్రెట్ కెమెరాను కనిపెట్టండిలా..(వీడియో)

English summary

Tapsee Pannu in Iron Sharmila biopic. Mallu beauty Tapsee Pannu in Iron Sharmila biopic movie.