మైనర్ స్టూడెంట్ తో శృంగారం చేస్తూ దొరికేసిన టీచర్!

Teacher caught with student while doing romance

04:24 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Teacher caught with student while doing romance

రాను రాను స్టూడెంట్-టీచర్ సంబంధాలు మారిపోతున్నాయి అనే బదులు ఎప్పుడో మారిపోయాయి అని అనడం సబబు. ఎందుకంటే ఇటువంటి వార్తలు ఎన్నో విన్నాం.. ఎన్నో చూసాం.. అయినా రోజుకో వార్త బయట పడుతూనే వుంది. తాజాగా ఇలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. విద్యార్థితో శృంగార కార్యకలాపాలు సాగించిన 24 ఏళ్ల టీచర్ ఒకరు ఇప్పుడు కోర్టులో ముద్దాయిగా నిలబడింది. మైనర్ పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. మేరీ బెత్ హగ్లీన్(24) తాను టీచర్ గా పనిచేస్తున్న స్కూల్లోని ఓ విద్యార్థితో అక్రమంగా సంబంధం ఏర్పరుచుకుంది. 

1/6 Pages

విషయం ఎలాగోలా బయటపడడంతో పోలీసుల వరకు వెళ్లింది. వారు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ విషయంలో తాను పనిచేస్తున్న స్కూలు యాజమాన్యం కావాలనే ఇబ్బందులు పెడుతోందని, తనకు, విద్యార్థికి మధ్య సంబంధం ఉన్న విషయం యాజమాన్యానికి తెలుసని ఆమె కోర్టుకు తెలిపింది. తాను దీని నుంచి తప్పించుకోవాలని చూడడం లేదని, ఈ పనికి తాను సిగ్గుపడడం లేదని పేర్కొంది. దీనిని తాను ఎదుర్కొంటాను తప్ప పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మునుపటి సంబంధాలు తనను ఇందుకు ప్రేరేపించాయని, ఇందుకు స్కూలు వాతావరణం కూడా సహకరించిందని పేర్కొంది.

English summary

Teacher caught with student while doing romance