10th క్లాస్ విద్యార్ధిని పెళ్లి చేసుకున్న టీచర్

Teacher married 10th class student in Tamil Nadu

02:44 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Teacher married 10th class student in Tamil Nadu

గురువంటే విద్యార్ధులకి హితబోధ చెయ్యాలి, జీవితం గురించి నేర్పించాలి, వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తుంటే సరైన మార్గంలో వెళ్ళమని చక్కదిద్దాలి. కానీ ఈ టీచర్ మాత్రం విద్యార్ధినే ప్రేమించింది. అవును మీరు వింటుంది నిజమే.. అసలేం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. తమిళనాడు గవర్నమెంట్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న అజిత్ పల్లు తనకి పాఠాలు చెప్పే టీచర్ ని ప్రేమించాడు. ఆ టీచర్ పేరు వైష్ణవి మురుగుల. ఆ టీచర్ కూడా అజిత్ ని ప్రేమించింది. ప్రేమించడమే కాకుండా ఆ అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుంది. ఆ బాలుడు మైనర్ కావడంతో ఇరు కుటుంబాలని అడిగి తమిళనాడు గుడిలో పెళ్లి చేసుకున్నారు. అప్పటిలో బ్రహ్మం గారు చెప్పినట్లు కాలం మారుతుంది అంటే ఇదేనేమో.

English summary

Teacher married 10th class student in Tamil Nadu. 10th class student Ajith pallu married his teacher Vaishnavi Murugula in Tamil Nadu. She is working as a teacher in Tamil Nadu government school.