వర్మపై భగ్గుమన్న టీచర్లు.. పోలీసులకు ఫిర్యాదు(వీడియో)

Teachers gave complaint on Ram Gopal Varma in police station

06:53 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Teachers gave complaint on Ram Gopal Varma in police station

టీచర్లను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్లను నమ్ముకోవద్దు గూగుల్ ని నమ్మండి అంటూ వర్మ ట్వీట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇది కూడా చదవండి: శివుడికి సోదరి ఉందని మీకు తెలుసా? ఆమె గురించి ఆసక్తికర కధ మీకోసం!

ఇది కూడా చదవండి: కలలో ఈ జంతువులు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా?

English summary

Teachers gave complaint on Ram Gopal Varma in police station