అమరవీరులకు కన్నీటి వీడ్కోలు(ఫోటోలు)

Tearful farewell for martyrs

06:07 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Tearful farewell for martyrs

కాశ్మీర్ లోని యూరిలో సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు కడపటి కన్నీటి వీడ్కోలు పలికారు. బంధువుల రోదన నడుమ వారి భౌతిక కాయాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఉరీ సెక్టార్ లోని లచిపొరా, ఎల్ఓసీ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ దళాలను సమర్థంగా తిప్పికొడుతున్న భారత్ బలగాలకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరింత స్థయిర్యాన్ని ఇచ్చారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాక్ దళాలపై విరుచుకుపడాలని ఆధేశించారు. ఈ మేరకు ఆర్మీ డీజీతో ఫోన్లో మాట్లాడిన ఆయన దళాలకు స్వేచ్ఛను ఇచ్చారు.

మొన్న ఉరీ సెక్టార్ లోని ఆర్మీ బేస్ క్యాంప్ పై జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గని పాక్ తాజాగా కాల్పులకు ఉల్లంఘనకు తెగబడి భారత్ స్థావరాలపై కాల్పులకు తెగబడింది. భారత బలగాలు పాక్ దళాల కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాయి.

1/7 Pages

English summary

Tearful farewell for martyrs