ఆడపిల్ల పుట్టిందని వేధింపులు(వీడియో)

Techie harassing his wife

09:32 AM ON 28th May, 2016 By Mirchi Vilas

Techie harassing his wife

సాంకేతికంగా సమాజం ఎంత అభివృద్ధి చెందినా మానవ మస్తిష్కంలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టిందని వేధించే విధానం ఇంకా సాగుతూనే వుంది. తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉంటున్న అర్చనకు, వెంకట పద్మనారాయణ రెడ్డితో 2011లో పెళ్లైంది. అమెరికా వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆడపిల్ల పుట్టడం వల్లే తన భర్త తనను పట్టించుకోవట్లేదని ఆరోపిస్తోంది అర్చన. అయితే, ఇది ఎంత మాత్రం వాస్తవం కాదంటున్నాడు భర్త నారాయణరెడ్డి. తనకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టమని అర్చన ఇంట్లోవాళ్లకే ఆడపిల్ల పుట్టడం ఇష్టంలేదని అంటున్నాడు. తన తల్లి మాటలు విని అర్చన ఇలా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తున్నాడు. వివరాలు చూసేయ్యండి.

English summary

Techie harassing his wife