వైఫై స్పీడును పెంచే బీర్ టిన్ 

Technique To Increase Wifi Speed By Using Beer Tin

07:04 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Technique To Increase  Wifi Speed By Using Beer Tin

వైఫై కి బీర్ టిన్ కి అసలు సంభంధం ఏముందని కంగారు పడుతున్నారా, ఆగండి అక్కడికి వస్తున్నాం . కొందరు ఔత్సాహికులు తాగి పడేసిన బీర్ టిన్ల సహాయంతో వైఫై స్పీడును పెంచి అందరిని ఆశ్చర్య పరిచారు. ఈ బీర్ టిన్ టేక్నిక్ ద్వారా వైఫై స్పీడ్ ను రెండు నుండి మూడు రెట్లు పెంచవచ్చని చెబుతున్నారు. అంతేకాక బీర్ టిన్ తో వైఫై స్పీడ్ను ఎలా పెంచాలో వీడియో తీసి ఆన్ లైన్లో పెట్టారు. ఖాలీ బీర్ టిన్ లను కత్తిరించి వాటిని యు ఆకారంలో మడచి వాటి మధ్యలో వైఫై బూస్టర్స్ ను ఉంచడం వల్ల వైఫై స్పీడ్ ను మూడు రెట్లు పెంచవచ్చని చేసి చూపించారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ వీడియో హాల్ చల్ చేస్తుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి .

English summary

With the use of beer tins we can increase the speed of wifi by two to three times.The video regarding this was posted in youtube and that video gets soo many likes