బికినీలో హీటెక్కిస్తున్న తేజస్వి మడివాడ

Tejaswi Madivada wears bikini in Rojulu Marayi movie

05:01 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Tejaswi Madivada wears bikini in Rojulu Marayi movie

మొదటి చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి తేజస్వి మడివాడ. మొదటి చిత్రమే మంచి గుర్తింపు తేవడంతో ఆ తరువాత మనం, హార్ట్ అటాక్ వంటి చిత్రాల్లో నటించిన తేజస్వి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఐస్ క్రీమ్' చిత్రంలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. అయితే ఆ సినిమా తనకి అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశించింది. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. తరువాత లవర్స్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, జత కలిసే వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా 'రోజులు మారాయి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు తేజస్వి మరోసారి తన అందాలు బయట పెడుతుంది. ఈ చిత్రంలో బికినీ కూడా వేసిందట. అంతే కాదు స్విమ్మింగ్ పూల్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసిందట. మొత్తం మీద తేజస్వి మరోసారి అందాల విందు ఖాయమనిపిస్తుంది.

English summary

Tejaswi Madivada wears bikini in Rojulu Marayi movie