అంతటా సందడే సందడి...డోలు బాజే....

Telangana formation day celebrations

02:47 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Telangana formation day celebrations

సమగ్ర ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ లుగా ఏర్పడిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్దించిన జూన్ రెండవ తేదీని పెద్ద పండుగలా జరుపుకునేందకు తెలంగాణ ప్రజ ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. 'వాకిట్లో ముగ్గులు మొలచి..పెదవుల్లో నవ్వులు నిలిచి.. ఊరూరా జాతిని పిలిచే.. సంబరాలే..' అంటూ తెలంగాణ స్వాతంత్ర్య సంతోషాలు పల్లె గడపల్లో, పట్టణ, నగరాల్లో వెల్లివిరుస్తున్నాయి. అంతటా సందడి నెలకొంది.

ఇవి కూడా చదవండి:ఝాన్సీది ఆత్మహత్య కాదా?

ఇవి కూడా చదవండి:సీనియర్ నిర్మాతపై జరిమానా - జైలు

English summary

Telangana Government was going to celebrate Telangana Formation Day Celebrations On June 2nd in All Over Telangana.