సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు టీ సర్కార్  నిర్ణయం 

Telangana Government To Release Prisoners

01:53 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Telangana Government To Release Prisoners

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెల్పారు. మలక్‌పేటలో జైళ్లశాఖ హెడ్‌క్వార్టర్స్‌ను మంత్రి ప్రారంభించారు. జిల్లాల్లో జైళ్ల హెడ్‌క్వార్టర్స్‌ దగ్గర ఖైదీలతో పెట్రోల్‌బంకులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇటు ఎపిలో కూడా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విదులకు నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.

English summary

Telangana Government To Release Good Behavioured Prisoners From The Jails Of Telangana. On the other side Andhra Pradesh Government Also taken decision previously