ఎన్టీఆర్‌ ఘాట్ దగ్గర  తెలుగు తమ్ముళ్ళ ఆందోళన

Telangana TDP Leaders concern at NTR Ghat

01:35 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Telangana TDP Leaders concern at NTR Ghat

'మహనీయుడైన ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. కనీసం ఎన్టిఆర్ వర్థంతి సందర్భంగా ఏర్పాటు కూడా చేయకపోవడం దారుణం. రాజకీయ జీవితం ప్రసాదించిన ఎన్టీఆర్‌ను కేసీఆర్‌ విస్మరించడం శోచనీయం' అని టి-టిడిపి నేతలు ధ్వజమెత్తారు.సోమవారం ఉదయం గ్రేటర్‌ హైదరాబాద్‌ టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో నేతలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

English summary

Telangana TDP Leaders concern at NTR Ghat by oppsing Telangana Government. Telangana Government does not do Preparations for NTR Death Aniversary