టిఆర్ఎస్ లో వైసిపి విలీనం

Telangana Ysrcp MLAs Joined In TRS

11:50 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Telangana Ysrcp MLAs Joined In TRS

తెలంగాణాలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయింది. ఆపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు గులాబీ దళంలో చేరిపోవడంతో టిఆర్ఎస్ శాసనసభాపక్షంలో వైస్సార్ సిపి విలీనమైంది. టిఆర్ఎస్ లో వైకాపా శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తూ శాసనసభాపతి మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభ అధికారులు బులిటెన్‌ విడుదల చేశారు. తెలంగాణలో వైసిపి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:ఎఫ్ బి ఖాతాలు తొలగించమంటూ ముస్లిం మహిళలకు ఆంక్షలు

ఇవి కూడా చదవండి:పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

English summary

Telangana Ysrcp MLA's Joined in TRS party . The 3 MLA's said that they joined in TRs because of the sake of their Area Development.