తమిళంలో తెలుగు డైరెక్టర్‌ హవా

Telugu Director Shows His Talent In Tamil

07:15 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Telugu Director Shows His Talent In Tamil

దర్శకుడిగా మారిన కెమెరామెన్‌ శివ మొదటిచిత్రం శౌర్యం గోపీచంద్‌తో తీసి హిట్‌ కొట్టాడు. ఆ తరువాత వెంటనే గోపీచంద్‌తో శంఖం తీసి ప్లాఫ్‌ కొట్టాడు. ఆ తరువాత రవితేజతో దరువు తీసాడు. అదీ కూడా ప్లాఫ్‌ అవడంతో కోలీవుడ్‌కి మకాం మార్చాడు. అక్కడ కార్తీతో సిరుత్తై అనే సినిమా తీసి హిట్‌ కొట్టాడు. అది తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన విక్రమార్కుడికి అనువాదం. తమిళంలో కూడా సూపర్‌హిట్‌ అయ్యింది. అజిత్‌తో తాజాగా వేదళం అనే సినిమా తీసి స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు ఇది తమిళంలో బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరోలు అందరూ ఇప్పుడు డైరెక్టర్‌ శివ కావాలని అడుగుతున్నారట. కాని శివ మాత్రం మళ్ళీ అజిత్‌తో సినిమాను సిద్ధం చేస్తున్నాడు.

English summary

Telugu Director Shows His Talent In Tamil