ఒకే రూమ్‌ని పంచుకున్న స్టార్స్‌

Telugu heroes who were roommates

04:52 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Telugu heroes who were roommates

అప్పట్లో సినిమా పరిశ్రమలో ఎంటర్‌ అవ్వాలంటే అంత సులభం కాదు. తెలిసినవారు ఉంటే పర్వాలేదు, లేకపోతే సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడం అంటే మాటలు కాదు. కొంతమంది సినిమాలంటే ఇష్టంతో, నటన మీద మక్కువతో సినిమానే జీవితం అనుకున్న కొంతమంది ప్రముఖులు మాత్రం పట్టువదలకుండా వారివంతు ప్రయత్నాలు చేస్తూనే విషయం సాధించిన వారు బోలెడుమంది ఉన్నారు. కెరీర్‌ తొలి నాళ్లలో చాలా కష్టాలు పడి ఎదిగిన వారు టాలీవుడ్‌ల్లో చాలామందే ఉన్నారు. రూమ్‌ తీసుకుని వారి వంటలు వాళ్ళే వండుకుని నానా కష్టాలు పడి కెరీర్‌ని ఒక రేంజ్‌లో తీర్చిదిద్ధుకున్నారు. గతేడాది ఓ ఇంటర్వూలో కమీడియన్‌ సుధాకర్‌ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ... నేను, చిరంజీవి, హరి ప్రసాద్‌ ఒకే రూమ్‌లో ఉండేవాళ్ళం చిరంజీవి అన్నం వండేవాడు, నేను కూరలు చేసేవాడిని హరిప్రసాద్‌ మార్కెట్‌ నుండి సామాన్లు తెచ్చేవాడు అని చెప్పి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఇలా కెరీర్‌ ప్రారంభంలో నందమూరి తారకరామారావు, చిరంజీవి, వి.వి వినాయక్‌ లాంటి గొప్ప వారు ఇతర స్టార్స్‌తో కలిపి ఒకే రూమ్‌లో కలిసున్నవారే ఆస్టార్స్‌ గురించిన వివరాలు తెలుసుకుందాం.

1/11 Pages

సీనియర్ ఎన్టీఆర్, టీవీ రాజు

సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో సీనియర్ ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు అప్పట్లో చెన్నైలో ఒకే రూములో కలిసి ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారట.

English summary

In this article we have listed about who were roommates in their early career days. chiranjeevi room shares with sudhakar and hari prasad in early carrer.