తెలుగు ఐటమ్‌ భామలు

Telugu Item song girls

05:47 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Telugu Item song girls

మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లుతో పాటు ఐటమ్‌ గర్ల్స్‌కి కూడా అధిక ప్రాధాన్యం ఉంది. ఎన్టీఆర్‌ నుండి చిరంజీవి దాకా, చిరంజీవి నుండి మహేష్‌బాబు దాకా ఇది కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లు అందాల ఆరబోత కంటే, ఈ ఐటమ్‌ భామలు అందాలు చూడడానికే మనోళ్ళు ఎగబడతారు. అలా మన తెలుగులో ఐటమ్‌ సాంగ్స్‌ చేసి పాపులర్‌ అయిన భామలు ఎవరో తెలుసుకుందామా? అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

1/11 Pages

10. హంసా నందిని:


వంశీ తెరకెక్కించిన 'అనుమానస్పదం' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన హంసా నందిని ఆ చిత్రం ఫ్లాప్‌ కావడంతో సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆ తరువాత నటించిన 'అధినేత' చిత్రం కూడా ఫ్లాప్‌ కావడంతో హంసా నందిని కెరీర్‌కి గండి పడింది. ఇంక ఆ తరువాత సెకండ్‌ హీరోయిన్‌గా మారింది. ఆ తరువాత 2013లో ప్రభాస్‌ నటించిన 'మిర్చి' చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో తన అందాలను చూపించడంతో మనోళ్ళు ఈమె అందాలని గుర్తించి ఐటమ్‌ భామ గా ముద్ర వేసేశారు. ఆ తరువాత ఈ అమ్మడు హీరోయిన్‌ కోరికని పక్కన పెట్టి ఐటమ్‌ భామగా సెటిల్‌ అయిపోయింది. ఇంక ఆ తరువాత భాయ్‌, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్‌, లౌక్యం చిత్రాల్లో వరుస పెట్టి ఐటమ్‌సాంగ్స్‌ని చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. 

English summary

Most popular Item song girls or heroines in telugu. These heroines created a sensation in telugu with skin show.