ఫేమస్ తెలుగు మూవీ డైలాగ్స్

Telugu movie dialogues that taught us lessons

02:55 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Telugu movie dialogues that taught us lessons

సినిమాలు చూసి చాలామంది సింగర్స్‌గా, డాన్సర్‌గా, యాక్టర్స్‌గా మారుతున్నారు. స్వర్ణకమలం చిత్రం, సాగరసంగమం చూస్తే ఎవరికైనా డాన్స్‌ నేర్చుకోవాలి అనిపిస్తుంది. శంకరాభరణం మూవీ చూస్తే సంగీతం నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఇలా కొన్ని సినిమాలు, అందులోని పాత్రలు ప్రజలను ప్రేరేపిస్తున్నాయి. కొన్ని చిత్రాలు చూసి విడిపోయిన కుటుంబాలు కలుసుకున్న సన్నివేశాలు కూడా వార్తల్లో విన్నాం. ఇలా సినిమా నిజ జీవితంపై ప్రభావం చూపుతుంది. అలాంటి కొన్ని సందేశాత్మకమైన డైలాగ్స్‌ని ఇప్పుడు చూద్దాం.

1/16 Pages

‘చెట్టు ఎంత విస్తరించినా సరే దానివేర్లు ఉండేది గాల్లో కాదు నేలలో. మన మూలాలు ఉన్నది కూడా మన ఊర్లోనే’ అంటూ సొంత ఊరు గొప్పతనం తెలియజేసిన చిత్రం ఓనమాలు.

English summary

Here some Telugu movie dialogues that taught us lessons. Movie is a beautiful piece of art that sometimes shows you lessons for life in an entertaining format. Movies like  Aa naluguru, onamalu, s/o satyamurty, julayi, jalsa..