ఒకరు ఒదిలేసిన కథతో ఇంకొకరు

Telugu Movie Heroes exchanging stories

04:59 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Telugu Movie Heroes exchanging stories

తెలుగు సినిమాలో హీరోని నిర్ణయించాలంటే అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయిస్తారు సినిమా డైరెక్టర్స్‌. కాని ఒక్కో సారి ఈ సినిమాకి ఈహీరో కాకుండా వేరొకరైతే బాగుండు అనే ఫీలింగ్‌ కలుగుతుంది. చాలా సినిమాలు మొదట అనుకున్న హీరోలు ఫిక్స్‌ కారు. అవిసెట్స్‌ మీదకి వచ్చేవరకు హీరోలు ఎవరో మనకు తెలియదు. ఎందుకంటే హీరోలు మారిపోతుంటారు.  కారణాలు ఏమైనా కావొచ్చు చివరికి కథ ఒకరికోసం రాస్తే యాక్షన్ ఇంకొకరు చేస్తారు, అలా ఎక్స్చేంజ్‌ అయిన కొన్ని చిత్రాల హీరోలు వివరాలు తెలుసుకుందాం.

1/10 Pages

పూరీజగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలకు ముందు హీరోగా పవన్‌కళ్యాణ్‌ అనుకున్నారు. తరువాత రవితేజ ఈ చిత్రాలలో హీరోగా నటించారు. ఈ రెండు చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి.

English summary

After watching a film, we generally listen to some comments like, it would have been better if that hero acted instead of him, yes sometimes we feel like. But you know the interesting fact that the movie stories are being exchanged among heroes.