గుర్తు పట్టలేని గ్రాఫిక్స్‌ సన్నివేశాలు

Telugu movies Graphics making scenes

04:58 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Telugu movies Graphics making scenes

ఒకప్పుడు మన తెలుగులో సినిమాలు తెరకెక్కించాలంటే ఆ సన్నివేశానికి తగ్గట్టు లోకేషన్స్‌కి వెళ్ళి సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు హై క్వాలిటీ గ్రాఫిక్స్‌ వచ్చాక లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు క్రియేట్‌ చేస్తున్నారు. దీనితో సన్నివేశాలు చిత్రీకరించడానికి లొకేషన్స్ కి అని చెప్పి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం రావడంలేదు. అలా మన సినిమాల్లో వచ్చే చాలా సన్నివేశాలు మనం నిజంగానే చేశారని బ్రమ పడుతున్నాం. కానీ ప్రతీది మనవాళ్ళు ఎలా ఆ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారో చూసి తెలుసుకుందాం.

1/12 Pages

11. సాహసం

గోపిచంద్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన చిత్రం 'సాహసం'. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన తాప్సీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం గోపీచంద్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌ గా నిలువడమే కాకుండా గ్రాఫిక్స్‌ పరంగా అద్భుతం అనిపించుకుంది.

English summary

Our directors who makes even small scenes with Vfx graphics. We are providing that movies Graphics making scenes with videos.