తెలుగు లో హిట్ అయిన రీమేక్లు

Telugu remake hit movies

04:46 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Telugu remake hit movies

ఒకప్పుడు తెలుగు కధలు పుష్కలంగా ఉండేవి. అందుకు తగ్గట్టు సినిమాలు వచ్చేవి. అప్పడప్పుడు ఇతర భాషా చిత్రాలను తెలుగులో  రీమేక్ చేయడం వుండేది.  రాను రాను ఇతర భాషా చిత్రాలను రీమేక్ చేయడం హెచ్చింది. అంతేకాదు  అగ్ర హీరోలు సైతం  రీమేక్ చిత్రాలలో నటించి హిట్ కొట్టారు. మోజు పడి మరీ రీమేక్ హక్కులు కొనడానికి కూడా పోటీ పడుతున్నారు. ఈ కోవలో హిట్ అయిన రీమేక్ చిత్రాల కదా కమామిషు ఏమిటో చూద్దాం.

1/7 Pages

ఖుషి

తమిళం లో విజయ్, జ్యోతిక నటించిన ఈ సినిమా తమిళనాడు లో సూపర్ హిట్ అయింది. సంచలనాలు సృస్టించిన ఈ సినిమాని తెలుగులో ఎస్ జె సూర్య దర్శకత్వం లో తెరకెక్కింది. ఈ చిత్రం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిగా, పవన్ సరసన ముద్దుగుమ్మ భూమిక నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 27, 2011 లో రిలీజ్ అయి సంచలనాలను సృస్టించింది.ఈ చిత్రం లో పవన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఖుషి సూపర్ హిట్ సాధించిన రీమేక్ చిత్రాలలో చోటు చేసుకుంది.

English summary

Telugu remake hit movies. so many movies remakes in telugu but super hit movies are few.