రూ. 15 వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే

Ten Best Smart Phones Under 15000

04:15 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Ten Best Smart Phones Under 15000

ప్రస్తుతం రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, కొత్త టెక్నాలజీతో ఫోన్లు వినియోగదారులకు వల వేస్తున్నాయి. అయితే ఫోన్లు కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది కోరుకునేది మాత్రం మంచి కెమెరానే. ఫీచర్లతో పాటు మంచి కెమెరా ఉంటే ఎంత డబ్బు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు. ఇటీవలి కాలంలో విడుదలైన ఫోన్లలో మంచి కెమెరా కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్న స్మార్ట్ ఫోన్ల పై ఓ  లుక్కేయండి.

1/6 Pages

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాల ఉన్నాయి. హై ఎండ్ డివైస్‌లలో లభించే కెమెరా క్లారిటీ ఇందులో లభిస్తోంది. వివిధ రకాల పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటూ దీంట్లోని కెమెరాల ద్వారా నాణ్యమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ.9,999.

English summary

Here are the best smart phones under the cost of 15000