అందమైన చర్మానికి సింపుల్‌ చిట్కాలు

Ten best tips for beautiful skin

05:42 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Ten best tips for beautiful skin

అందమైన చర్మం కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వాడి ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. కొన్ని సమయాల్లో పాజిటివ్ రిజల్ట్  కి బదులుగా నెగటివ్ ఫలితాలను రుచి  చూసిన వాళ్ళు కుడా చాలామంది ఉన్నారు. కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలు వాడటం వల్ల మంచి ఫలితాలతో పాటు డబ్బు కుడా ఆదా చేసుకోవచ్చు. ఈ చిట్కాలను ఉపయోగించి మొటిమలు, మచ్చలు మొదలగు చర్మ వ్యాదుల నుండి విముక్తి పొందవచ్చు. 

ఇంకెందుకు ఆలస్యం చిట్కాలను స్లయిడ్ షో లో చుడండి మరి.

1/11 Pages

ఒక్కరాత్రి లో మెరిసేచర్మం

ఒక్కరాత్రి లోనే మెరిసే చర్మం మీ సొంతం అవ్వాలంటే మీరు పాటించాల్సిన చిట్కా ఒకటి ఉంది. దానికి కావలసినవి 1 టమాటా, 2 టేబుల్‌ స్పూన్స్‌ పాలు మాత్రమే. వీటిని ఉపయోగించి చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. వీటిని కలిపి వాడటం వల్ల మెరిసేచర్మం  మీ సొంతం అవుతుంది. టమాటా ఇంకా పాలు కూడా చర్మానికి బ్లీచింగ్‌ లాగా పనిచేస్తాయి. దానివల్ల చర్మం శుభ్రం అయి కాంతి వంతంగా తయారవుతుంది.

English summary

In this article, we have listed about best beauty tips for healthy and shiny skin. Now a days so many people struggle with pimples, acne, skin diseases, scars, dark patches, dark spots etc..