ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 10 చౌక స్మార్ట్ ఫోన్లు

Ten Cheapest Smart Phones With Finger Print Sensor

05:34 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Ten Cheapest Smart Phones With Finger Print Sensor

ఇటివల భారత మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ ల కొనుగోలు బాగా పెరిగిపోయింది. అనేక కంపెనీ ల నుండి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలవుతుంది. ఈ పోటి ని తట్టుకోవడానికి వివిధ కంపెనీ లు ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. లేటెస్ట్ గా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగింది .

ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చే 10 చౌక స్మార్ట్ ఫోన్లను చూద్దాం.

1. స్వైప్ ఫాబ్లేట్ సెన్స్

ధర : 6,999

డిస్ప్లే : 5.5 ఇంచులు

కెమెరా : వెనుక 8 మెగా పిక్సల్స్ , ముందు 2 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ కిట్కాట్ 4.4.2 వెర్షన్

ప్రాసెసర్ : 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

మెమరీ : 1 జీబి రామ్ , 8 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 2250 ఎంఏహెచ్.

Buy Now

2. కూల్ ప్యాడ్ నోట్ 3

ధర : 8,999

డిస్ప్లే : 5.5 ఇంచులు

కెమెరా : వెనుక 13 మెగా పిక్సల్స్ , ముందు 5 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలి పాప్ 5.1 వెర్షన్

ప్రాసెసర్ : 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

మెమరీ : 3 జీబి రామ్ , 8 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 3000 ఎంఏహెచ్.

Buy Now

3. జోలో Q2100

ధర : 9,800

డిస్ప్లే : 5.5 ఇంచులు

కెమెరా : వెనుక 8 మెగా పిక్సల్స్ , ముందు 2 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ కిట్కాట్ 4.4 వెర్షన్

ప్రాసెసర్ : 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

మెమరీ : 1 జీబి రామ్ , 8 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 2800 ఎంఏహెచ్.

Buy Now

4. ఎలీఫోన్ పీ5000

ధర : 13,999

డిస్ప్లే : 5 ఇంచులు

కెమెరా : వెనుక 16 మెగా పిక్సల్స్ , ముందు 8 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ కిట్కాట్ 4.4 వెర్షన్

ప్రాసెసర్ : 1.7 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

మెమరీ : 2 జీబి రామ్ , 8 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 5350 ఎంఏహెచ్.

Buy Now

5. ఐ బెర్రీ అక్సుస్ ప్రైమ్ పీ8000

ధర : 14,999

డిస్ప్లే : 5.5 ఇంచులు

కెమెరా : వెనుక 13 మెగా పిక్సల్స్ , ముందు 5 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలి పాప్ 5.1 వెర్షన్

ప్రాసెసర్ : 1.3 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

మెమరీ : 3 జీబి రామ్ , 8 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 4160 ఎంఏహెచ్.

Buy Now

6. లెనోవొ వైబ్ పీ1

ధర : 7,999

డిస్ప్లే : 5.5 ఇంచులు

కెమెరా : వెనుక 13 మెగా పిక్సల్స్ , ముందు 5 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలి పాప్ 5.1 వెర్షన్

ప్రాసెసర్ : 1.5 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

మెమరీ : 2 జీబి రామ్ , 16 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 5500 ఎంఏహెచ్.

Buy Now

7. మీజూ MX5

ధర : 17,999

డిస్ప్లే : 5.5 ఇంచులు

కెమెరా : 20.7 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలి పాప్ వెర్షన్

ప్రాసెసర్ : 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

మెమరీ : 3 జీబి రామ్ , 16 జీబి ఇంటర్నల్ మెమరీ

బ్యాటరి : 3150 ఎంఏహెచ్.

Buy Now

8.సామ్సంగ్ గాలక్సీ S5

ధర : 21,999

డిస్ప్లే : 5.1 ఇంచులు

కెమెరా : వెనుక 16 మెగా పిక్సల్స్ , ముందు 2 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలిపాప్ వెర్షన్

ప్రాసెసర్ : 1.9 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

మెమరీ : 2 జీబి రామ్ , 16 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 2800 ఎంఏహెచ్.

Buy Now

9. సామ్సంగ్ గాలక్సీ ఆల్ఫా

ధర : 21,499

డిస్ప్లే : 4.7 ఇంచులు

కెమెరా : వెనుక 12 మెగా పిక్సల్స్ , ముందు 2 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ కిట్కాట్ 4.4.4 వెర్షన్

ప్రాసెసర్ : 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

మెమరీ : 2 జీబి రామ్ , 32 జీబి ఇంటర్నల్ మెమరీ

బ్యాటరి : 1860ఎంఏహెచ్.

Buy Now

10. హువాయ్ హొనర్ 7

ధర : 22,999

డిస్ప్లే : 5.2 ఇంచులు

కెమెరా : వెనుక 20 మెగా పిక్సల్స్ , ముందు 8 మెగా పిక్సల్స్

సిమ్ : డ్యూయల్ సిమ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలిపాప్

ప్రాసెసర్ : 2.2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

మెమరీ : 3 జీబి రామ్ , 16 జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రో ఎస్డి కార్డు తో పెంచుకునే ఎక్స్ పాండబుల్ మెమరీ

బ్యాటరి : 3100 ఎంఏహెచ్.

Buy Now

English summary

Even though it was not the first in the smartphone industry, Since then, several manufacturers have using finger print sensors smartphones, with even the low-end handsets now giving finger print sensors