ప్రపంచాన్ని మార్చివేసిన 10 ఆవిష్కరణలు

Ten Inventions That Changed The World

03:29 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Ten Inventions That Changed The World

ప్రపంచాన్నే మార్చివేసిన 10 ఆవిష్కరణలు , వాటిని ఎప్పుడు కనిపెట్టారో , అసలు అవి ఎప్పటి నుండి మనుగడలోకి వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

కంబస్టన్ ఇంజిన్(Combustion engine)

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కార్లు, బైక్ లకు ఇదే ఆధారం. వాహన ఇంజిన్లు కంబషన్ అనే సూత్రంపై పని చేస్తుంటాయి. డ్రైవింగ్‌కు సంబంధించి ఇంజిన్ సిలిండర్‌లోని ఇంధనాన్ని మండించడం, ఇందుకు వీలుగా పీడనాన్ని సృష్టించడానికి నిరంతర వాయువుల సరఫరా... శక్తి విడుదల ఇత్యాధి అంశాలన్నీ ఈ సూత్రంలో ఇమిడి ఉంటాయి. ఓ నూట పాతిక ఏళ్ల క్రితం మోటార్ సైకిళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. 1885లో జర్మనీకి చెందిన గాటిలెబ్ డైమ్రల్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తో నడిచే మోటార్ సైకిల్ ను రూపొందించారు.

English summary

Here are the top 10 Inventions That Changed The life style of entire World for decades