ఈ పిల్లాడి తిండి కోసం ఆప్పులపాలయ్యారు

Ten years old boy weight 192 kgs

01:33 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Ten years old boy weight 192 kgs

అప్పో సప్పో చేసి, పిల్లల్ని పెంచాలని , అలాగే చదివించాలని విన్నాం .. చూస్తున్నాం .. కానీ ఈ పిల్లాడి తిండి కోసం వాళ్ళ అమ్మా నాన్న అప్పుల పాలయ్యారు. ఇంకా అప్పు చేసి తిండి పెడుతున్నారు. పది సంవత్సరాల వయసులో ఎవరైన ఎంత బరువుంటారు?.. సాధారణంగా 20-30కిలోలు ఉంటారు. మహా అయితే ఓ 40 కిలోలు ఉంటారు. కానీ, ఇండోనేషియాకు చెందిన ఆర్య పర్మానా బరువు ఎంతో తెలిస్తే షాకవుతారు. ప్రస్తుతం పది సంవత్సరాల వయసున్న ఆ బాలుడి బరువు అచ్చంగా 192 కిలోలు. ఇది నిజంగా ప్రపంచ రికార్డు.

వివరాలకు స్లైడ్ షో లో చూడండి:

1/12 Pages

రెండో సంతానంగా ఆర్య పర్మానా

ఇండోనేషియాకు చెందిన సోమంత్రి, రోకయ దంపతుల రెండో సంతానంగా ఆర్య పర్మానా పుట్టాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు.

English summary

Ten years old boy weight 192 kgs he takes 5 meals a day the amount of amazing.