లాడెన్‌ బ్రతికే ఉన్నాడు!!

Tere Bin Laden Dead or Alive trailer

12:20 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Tere Bin Laden Dead or Alive trailer

ఈ మధ్య టాలీవుడ్‌ ట్రెండ్‌ని బాలీవుడ్‌ కూడా ఫాలో అవుతుంది. కొత్త సినిమా ట్రైలర్‌లను బాలీవుడ్‌ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. 'తేరేబిన్‌ లాడెన్‌' సినిమా 2010 లో విడుదలైంది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా 'తేరేబిన్‌ లాడెన్‌ డెడ్‌ ఆర్‌ అలైవ్‌' సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అభిషేక్‌ శర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటులు ప్రద్యుమన్‌ సికిందర్‌, మనీష్‌పాల్‌, పియూష్‌ మిశ్రా ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్తిశెట్టి, పూజాశెట్టి కలిసి ఈ సినిమాను నిర్మించారు. సినీ ఎనలిస్ట్ తరుణ్‌ ఆదర్శ్‌ దీని వీడియో లింక్‌ ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. పూర్తి యాక్షన్‌, కామెడీగా తరహాలో రూపొందిన ఈ సినిమా వచ్చే నెల 19న విడుదల కానుంది.

English summary

Tere Bin laden Dead or Alive theatrical trailer were released. This trailer got good response. Abishekh Sharma is directed this movie. Aarti Shetty and Pooja Shetty produced this movie.