టెర్రర్ తెలుగు సినిమా రివ్యూ

Terror Telugu movie review

03:54 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Terror Telugu movie review

సినిమా రేటింగ్‌ : 3.5/5

2006 లో రిలీజ్‌ అయిన 'హోప్‌' అనే చిత్రం జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ చిత్ర దర్శకుడు సతీష్‌ కాసెట్టి. ఇతడి రెండో సినిమా 'కలవరమాయే మదిలో' ఈ చిత్రం నంది అవార్డు సాధించింది. ఇప్పుడు తాజాగా 'టెర్రర్‌' అంటూ మన ముందుకు వచ్చాడు. అఖండ భారత క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమా సమర్పణలో నిర్మించిన 'టెర్రర్‌' చిత్రానికి సతీష్‌ కాసెట్టి దర్శకత్వం వహించగా షేక్‌ మస్తాన్‌ నిర్మించారు. ఈ చిత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ 'టెర్రర్‌'.

1/7 Pages

కాస్టింగ్‌

ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో ఎంతో కాలం నుండి హిట్‌ కోసం తపిస్తున్న హీరో శ్రీకాంత్‌ నటించారు. అతడి సరసన నిఖిల్‌ తుక్రల్‌ నటించగా సాయి కార్తీక్‌ సంగీతం చేకూర్చారు. సతీష్‌ కాసెట్టి దర్శకత్వం వహించగా షేక్‌ మస్తాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

English summary

In this article, we have listed about telugu movie review, rating and also minus and plus points of terror movie.