అనంతనాగ్ లో ఉగ్రవాది హతం

Terrorist Killed In Jammu

10:34 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Terrorist Killed In Jammu

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా సైనికుల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. హతమైన ఉగ్రవాది నుంచి ఆయుధాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. అనంత్‌నాగ్‌లో కాల్పుల ఘటన నేపధ్యంలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి.

English summary

A Terrorist killed in Jammu and kashmir by army. On the occasion of republic day army were checked each and everything in Jammu and Kashmir