జమ్మూలో ఆర్మీ క్యాంపు పై  ఉగ్రదాడి..తిప్పి కొట్టిన సైన్యం 

Terrorists Attack Army Camp In Jammu and Kashmir

10:42 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Terrorists Attack Army Camp In Jammu and Kashmir

జమ్మూ కాశ్మీర్ లోని టాంగ్ధర్లో ఉన్న భారత ఆర్మీ క్యాంపు పై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు . ఈరోజు ఉదయం 7:40 నిమిషాలకు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపు పై దాడి చేసారు.
ఈ పరిణామంతో ఉలిక్కి పడిన భారత సైన్యం ఎదురు కాల్పులు మొదలుపెట్టి ఉగ్రవాదుల కాల్పులను తిప్పి కొట్టింది . ఆర్మీ వారు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మీ క్యాంపులో దాదాపు 80 మంది సైనికులు ఉన్నారని ఉగ్రవాదులు చాలా ధూరమ్ నుండి కాల్పులు జరిపారని తెలిపింది. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందాని తెలిపారు. ఆర్మీ కి చెందిన చమురు డిపో అగ్నికి ఆహుతి అయ్యినట్లు తెలిపారు .ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

English summary

Terrorists attack army camp in tangdhar in jammu kashmir . Army also given counter attack to the terrorists. Army Resources Said that there were 80 soldiers in the camp