ఫ్రాన్స్‌ను ప్రశాంతంగా ఉండనివ్వమంటున్న ఉగ్రవాదులు

Terrorists keep on violence in France

05:48 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Terrorists keep on violence in France

ఫ్రాన్స్‌లో దాడులతో నర మేధం సృష్టించిన ఉగ్రవాదులు ఫ్నాన్స్ పై ఇంకా కసిగానే వున్నారని తెలుస్తోంది. కారణం ఏదైనా ఉగ్రవాదుల మారణ కాండ కారణంగా 127 మంది అమాయక పౌరులు చని పోగా, 99మంది గాయపడ్డారు. ప్రపంచమంతా ఈ చర్యతో ఉల్లిక్కిపడి , ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఉగ్రవాదులు విడుదల చేసిన ఓ వీడియోను కనుగొన్నారు. ఫ్రాన్స్‌ను ప్రశాంతంగా నిద్రపోనివ్వబోమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అందులో హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో మున్ముందు మరింత రక్తపాతం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ వీడియో తేదీన , ఎప్పుడు రికార్డ్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. ఇప్పటికే ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ విధించి , సరిహద్దులను మూసేసిన ఫ్రాన్స్ , తాజాగా విడుదలైన వీడియో పై మరింత సీరియస్ గా స్పందిస్తోంది.

English summary

Terrorists keep on violence in France.Innocent civilians died due to terrorist’s violence and 99 people injuring