సుప్రీం కోర్టు  చీఫ్ జస్టీస్ గా ఠాకూర్

Thakur Elects As Supreme Courts Cheif Justice

06:32 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Thakur  Elects As Supreme Courts Cheif Justice

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కి కొత్త ప్రదానన్యాయమూర్తి రాబోతున్నారు. జస్టీస్ టి.ఎస్ ఠాకూర్ ఇందు కోసం ఎంపికయ్యారు. ఈయన పేరుని ప్రస్తుత ప్రదానన్యాయమూర్తి జస్టీస్ హెచ్.ఎల్.దత్తు సిఫార్స్ చేశారు. డిసెంబర్ 2 వ తేదీ న జస్టీస్ దత్తు పదవివిరమణ అనంతరం ఆయన స్థానంలో జస్టీస్ ఠాకూర్ కొత్త చీఫ్ జస్టీస్గా ప్రమాణస్వీకారం చేస్తారు.

English summary

T.S.Thakur Elects As New Cheif Justice Of Supreme Court.Present Justice H.L.Dattu retires on 2nd December, he recommended T.S.Thakur as the New Cheif Justice of Supreme Court.