థమన్ హాలీవుడ్ ట్యూన్‌ని ఎత్తేశాడు

Thaman Copied Tune From Transformers 3 in Sarainodu

12:48 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Thaman Copied Tune From Transformers 3 in  Sarainodu

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం 'సరైనోడు'. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్‌ నిన్న (ఫిబ్రవరి 18 న) విడుదలైంది. ఈ టీజర్‌ కి మాస్‌లో విపరీతమైన ఆధరణ వస్తుండగా ఒక తప్పిదంతో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అదేంటంటే ఈ చిత్రానికి సంగీతం అందించిన థమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను 'సరైనోడు' టీజర్‌ లో హాలీవుడ్‌ చిత్రమైన 'ట్రాన్స్‌ఫార్మర్స్‌-3' టీజర్‌ నుండి సేమ్‌ టుసేమ్‌ కాపీ కొట్టేశాడు. మన థమన్‌ కి కాపీ కొట్టడం ఇదేమి కొత్తకాదు. ఇంతకు ముందు చాలా సార్లు కాపీ కొట్టి దొరికేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మన సేమ్‌టేసేమ్‌ థమన్‌ దొరికేశాడు. థమన్‌ కాపీ చేసిన మ్యూజిక్‌ టీజర్‌ని ఒకసారి మీరు కూడా వినండి.

English summary

Yesterday Allu Arjun's Upcoming film Sarainodu movie teaser was released yesterday.The music director of this was S.S.Thamman and today one news was trending in internet that S.S.Thamman copied tune from Transformers Movie.