కైపెక్కిస్తున్న రష్మి హాట్ సాంగ్(వీడియో)

Thanu Vachenanta movie making video

10:47 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Thanu Vachenanta movie making video

ఏదో విధంగా నటి రష్మి వార్తల్లోకి వస్తోంది. ఈమె నటిస్తున్న తను వచ్చెనంట ప్రస్తుతానికి లేటెస్ట్ మూవీ. అయితే ఈ మూవీ జాంబి నేపధ్యంతో తెరకెక్కుతోంది. తేజ- ధన్య బాలకృష్ణ ముఖ్యమైన రోల్స్ లో వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కచర్ల డైరెక్టర్ గా వున్నాడు. ఈ మూవీకి సంబంధించి మేకింగ్ సాంగ్ రిలీజైంది. చలి గాలిలా అంటూ సాగే 2 నిమిషాల వీడియో విడుదల చేశారు. పబ్ కి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లే సందర్భంలోని ఈ సాంగ్ ని రష్మి పాడడం నిజంగా హైలైట్. నార్మల్ గా తెలుగులో మాట్లాడటానికే కష్టపడే రష్మి బాగా పాడిందని యూనిట్ ఆమెని మెచ్చుకోవడం ఇంకా హైలెట్ అంటున్నారు. సరదాగా సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. మరి ఓ లుక్కేసేయండి.

English summary

Thanu Vachenanta movie making video