ఆ చెక్కు బరువు 15కిలోలట!

That cheque weight is 15 kilos

12:31 PM ON 21st November, 2016 By Mirchi Vilas

That cheque weight is 15 kilos

ఇదేమిటని ఆశ్చర్య పోవద్దు. మరి ప్రస్తుతం నోట్ల రద్దు కారణంగా ఓ చోట ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరవై వేల రూపాయల చెక్కుతో బ్యాంకుకొచ్చిన ఓ వ్యక్తి 15 కిలోల బరువుతో ఇంటికి చేరాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఇంతియాజ్ ఆలమ్ కు ఈ పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

అతను చెక్కును మార్చుకోవడానికి జామియా సహకార బ్యాంకుకు వెళ్లగా అప్పటికే చాలామంది బారులు తీరి ఉన్నారు. దీంతో వరుసలో 4 గంటలు నిల్చున్న తరువాత అతని వంతు వచ్చింది. బ్యాంకు కౌంటర్ వద్ద చెక్కు ఇచ్చిన అతనికి సిబ్బంది మొత్తం 10 రూపాయల నాణేలు(2,000) సంచిలో పెట్టి చేతికందించారు.

English summary

That cheque weight is 15 kilos