డెలివరీ తర్వాత మహిళల శరీరంలో షాకింగ్ మార్పులొస్తాయా!

The Changes That Will Occur In Woman After Giving Birth To Baby

02:31 PM ON 20th October, 2016 By Mirchi Vilas

The Changes That Will Occur In Woman After Giving Birth To Baby

ప్రెగ్నన్సీ టైంలో మహిళల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అలాగే.. ప్రెగ్నన్సీ తర్వాత.. అద్భుతమైన గిఫ్ట్ మీ చేతుల్లోకి వస్తుంది. అప్పుడే.. మిరాకిల్ లా అనిపిస్తుంది. ఆ అనుభూతి, అనుభవం చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శరీరంలో కూడా కొత్త మార్పులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. మీ శరీరం రికవర్ అవడానికి సమయం పట్టడమే కాకుండా.. కొత్త మార్పులు మీకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి. అయితే శరీరంలో మార్పులు కూడా అప్పుడే మొదలవుతాయి. అప్పుడే పుట్టిన మీ బిడ్డను ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేదానిపై చాలా కీలకంగా వ్యవహరించాలి. మొదటి కొన్ని వారాలు.. ఎక్కువ సమయాన్ని పాలు ఇవ్వడానికే గడుపుతారు. డైపర్ మార్చడం వంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలాగే.. బేబీకి మీ మధ్య ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకోవాలి. కానీ.. అలాగే మీ శరీరంలో కూడా కొత్త మార్పులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. మీ శరీరం రికవర్ అవడానికి సమయం పట్టడమే కాకుండా.. కొత్త మార్పులు మీకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి. మరి.. డెలివరీ తర్వాత మహిళల శరీరంలో జరిగే షాకింగ్ మార్పులేంటో చూద్దాం..

1/13 Pages

మూడ్ లో మార్పులు ....

డెలివరీ తర్వాత 60 నుంచి 80 శాతం మహిళలు, డిప్రెషన్ తో బాధపడతారు. మూడ్ లో మార్పులు రావడం, ఫీలింగ్స్ కోల్పోవడం, చిరాకు, ఆందోళన, కోపం, నిద్రలేమి వంటి రకరకాల సమస్యలు ఫేస్ చేస్తారు.

English summary

When woman gave birth to a bay then she may faces many problems and here are the reasons why the changes occur in woman body after delivery.