కలల వెనుక ఎన్నో అంతుచిక్కని రహస్యాలు!

The elusive secrets about Dreams

05:14 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

The elusive secrets about Dreams

ఇంచు మించు అందరికీ ఏదోసమయంలో కల వస్తుంది. కలలు మనకి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అప్పుడప్పుడు భయంకరమైన ప్రదేశాలకు నడిపిస్తాయి. నరకం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన కలలో జరిగిన సంఘటన నిజ జీవితంలో జరిగితే బావుణ్ణు అనిపిస్తుంది. అందుకే కలలు కనండి - వాటిని సాకారం చేసుకోండి అని పెద్దలు చెప్పేమాట. పడుకోబోయే ముందు కొందరు గుడ్ నైట్ తో పాటు స్వీట్ డ్రీమ్స్ అని చెప్పడం సహజం. అయితే కలలకు సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి వున్నాయట. అవేమిటో చూద్దాం..

1/13 Pages

కలలో చదవడం/రాయడం...


మనం మేల్కొని ఉన్నామా లేక కలలో ఉన్నామా అనే సందేహం అప్పుడప్పుడు వస్తుంది. ఇలాంటి సమయంలో ఏదైనా చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు కలలో ఉన్నప్పుడు చదవడం కుదరదు. అలాగే గడియారాన్ని చూసినప్పుడు ఒక్కో సందర్భంలో ఒక్కో టైం చూపిస్తుంది.

English summary

The elusive secrets about Dreams