కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ..

The good news for the employees of the central government

05:20 PM ON 19th November, 2015 By Mirchi Vilas

The good news for the employees of the central government

కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 22 నుండి 23 శాతం పెంచాలని ప్రతిపాదిస్తూ కేంద్రప్రభుత్వ 7 వ వేతన సంఘం కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖకు సిపార్సు చేయనంది. దీంతో దాదాపు 48 లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగులు మరియు 55 లక్షల పెన్షన్‌ దారులు లభ్ది పొందనున్నారు.

2014 ఫిబ్రవరి నుండి పే కమిషన్‌ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ ఎకె.మాధుర్‌ మాట్లాడుతూ వేతవలపెంపు వచ్చే సంవత్సరం 1 జనవరి 2016 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం దాదాపు ప్రతి 10 సంవత్సరాలకు ఉద్యోగుల వేతనాలను పరిశీలిస్తుంది.దీనికి పే కమీషన్‌ వారు ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వాలకు పంపుతారు. కొన్ని మార్పులు చేర్పులతో వేతనాల పెంపును అమలు చేస్తుంటారు. మొత్తానికి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి.

English summary

The good news for the employees of the central government