ది హన్స్ ఇండియా రాజమహేంద్రవరం ఎడిషన్ ప్రారంభం

The Hans India Rajahmundry Edition Launched

12:50 PM ON 6th November, 2015 By Mirchi Vilas

The Hans India Rajahmundry Edition Launched

ది హన్స్ ఇండియా రాజమహేంద్రవరం ఎడిషన్ ని శుక్రవారం రాజమండ్రి లో మీడియా ప్రతినిధుల మధ్య ప్రారంభించారు. తెలంగాణాలో 4, ఎపిలో 5 ఎడిషన్ సెంటర్ లు వున్నాయని , 5వ ఎడిషన్ గా రాజమండ్రిలో ప్రారంభించిన ఈ ఎడిషన్ ని గోదావరి ఎడిషన్ గా ఎడిటర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభివర్ణించారు . హైదరాబాబ్ మీడియా హౌస్ ఈడి హనుమంతరావు , జిఎమ్ సాయిరెడ్డి హాజరయ్యారు. ఈ ఆంగ్ల పత్రిక ఎడిషన్ ద్వారా ఈప్రాంత సంస్కృతి , సంప్రదాయాలు , అభివృద్ధి , విశేషాలను అందిస్తామని ఆయన చెప్పారు . మీడియా ఎంత విస్తృ తమైనా భారత దేశంలో పత్రికలకు ఇంకా మంచి గుర్తింపు వుందని ఆయన విశ్లేషించారు .

English summary

The Hans India Rajahmundry Edition Has Been Launched Today.The Edition Was Launched By Professor Nageswararao in Rajahmundry. Various Media Members From Different News Papers Has Came To The Launching Event.