కొల్హాపూర్ లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం విశిష్టత ఏమిటో తెలుసా

The History Of Kolhapur Shri Mahalakshmi Temple

12:15 PM ON 6th January, 2017 By Mirchi Vilas

పైసామే పరమాత్మ, ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటాం కదా. అయితే డబ్బుకి నిజంగా మూలం ఎవరంటే లక్ష్మీదేవి. సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రం ఒకటి వుంది. ఆ క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్ లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని ఆనందభరితులవుతారు. శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్ కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వుంది. వాటి వివరాల్లోకి వెళ్తే,

8/9 Pages

ఆధ్యాత్మికత పక్కన పెడితే,సహకార ఉద్యమంలో కొల్హాపూర్ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది.

ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే, దేశంలోని ప్రధాన నగరాలతో కొల్హాపూర్ కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో దూరం 540 కి.మీ. ఇక పుణె, ముంబాయి విమానాశ్రయాల నుంచి కొల్హాపూర్ కు రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.

English summary

Kolhapur Shri Mahalakshmi Temple was Very Famous Temple in INdia. This was the temple where Goddess Shri Mahalakshmi was done prayer. This was very powerful and historic temple in India.