కొల్హాపూర్ లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం విశిష్టత ఏమిటో తెలుసా

The History Of Kolhapur Shri Mahalakshmi Temple

12:15 PM ON 6th January, 2017 By Mirchi Vilas

పైసామే పరమాత్మ, ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటాం కదా. అయితే డబ్బుకి నిజంగా మూలం ఎవరంటే లక్ష్మీదేవి. సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రం ఒకటి వుంది. ఆ క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్ లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని ఆనందభరితులవుతారు. శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్ కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వుంది. వాటి వివరాల్లోకి వెళ్తే,

9/9 Pages

వైకుంఠపురి నుంచి.. శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయింది.

English summary

Kolhapur Shri Mahalakshmi Temple was Very Famous Temple in INdia. This was the temple where Goddess Shri Mahalakshmi was done prayer. This was very powerful and historic temple in India.