వామ్మో, దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు ఇదేనట

The Largest Wine Shop In India Opened At Hyderabad

11:02 AM ON 10th January, 2017 By Mirchi Vilas

The Largest Wine Shop In India Opened At Hyderabad

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్న చందంగా లిక్కర్ షాప్ లలో మా షాప్ వేరయా అంటున్నారు వీళ్ళు . ఈ షాపులోకి ఎంట్రీ ఇస్తే, ఓ రేంజ్ లో మైమరచి మందుకొట్టరా అన్నట్టుగా హైదరాబాద్ లో ఓ భారీ వైన్ షాప్ రంగప్రవేశం చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో టోనిక్ లిక్కర్ స్టోర్ పేరిట దేశంలోనే అతిపెద్ద వైన్ షాపు ఓపెనైంది. హైదరాబాద్ బిర్యానీకే కాదు, ఇప్పుడు లిక్కర్ కి కూడా ఫేమస్ అయిపోయిందన్నమాట అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ధోనీ కెప్టెన్సీని వదులుకోవడానికి అసలు కారణాలు ఇవేనట

ఇవి కూడా చదవండి: కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

English summary

Hyderabad was very famous for Hyderabadi Biriyani and now its was will become famous for Liquor also . The biggest Liquor Shop was opened in Hyderabad and the name is "Tonic" Liquor Shop. This was biggest Wine shop in Whole India.