మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు

The Minister faces inappropriate comments on Facebook

06:37 PM ON 14th November, 2015 By Mirchi Vilas

The Minister faces inappropriate comments on Facebook

కెనడా లో కొత్త ప్రభుత్వ అధికారం లోకి రావడానికి హర్జేత్ సజ్జన్ శక్తికి మించి పని చేశాడు. అతడు ఒక సిక్కు.ఆయన పని తనానికి తగిన ఫలితం లభించి ఆయన కెనడా రక్షణ శాఖ మంత్రి గా పదవిని చేపట్టారు. కానీ ఇతనికి జాతి వివక్ష తప్పలేదు. ఈ మంత్రి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక సైనికుడు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు.ఈ విషయం తెలుసుకున్న అధికారులు దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేశారు

English summary

The Minister faces inappropriate comments on Facebook.he his Defence minister in Canada