భారతదేశంలో పర్యటించే సమయంలో చేసే తప్పులు

The mistakes that do when we travel in India

01:58 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

The mistakes that do when we travel in India

భారతదేశం ప్రాచీన కాలం నుండి పురాతనమైన నాగరికత, సంస్కృతి, రంగురంగుల బట్టలు వంటి వాటికి ప్రసిద్ది చెంది గొప్ప పర్యాటక కేంద్రంగా మారింది. భారతదేశంలో కొన్ని నగరాల్లో ఇప్పటికి పురాతనమైన నాగరికత ఉంది. అయితే నేడు ఈ దేశం యొక్క  సంప్రదాయం మరియు ఆధునికత్వం యొక్క కూడలిలో ఉంది. అందువల్ల పర్యాటక చిత్రం కూడా మారిపోయింది. ఇక్కడ పర్యటించే విదేశీయులకు, కొంతమంది భారతీయిలకు కుడా సాంస్కృతిక లేదా దేశం యొక్క సామాజిక చిక్కుల గురించి పూర్తిగా తెలియదు. వారు సందర్శించినప్పుడు పొరపాట్లు చేయకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

1/10 Pages

1. తెలియని గమ్యస్థానాల సమాచారం కోసం స్థానిక గైడ్లను నమ్మటం

దేశంలో ఉత్తమమైన పర్యాటక ప్రదేశాల చరిత్ర మరియు ఇతర ఆచరణీయ సమాచారం కొరకు డాక్యుమెంట్ ఉన్నా, కొన్ని ప్రదేశాలు మాత్రం నిగూడంగా ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో స్థానిక గైడ్లను నమ్మితే చివరికి పొరపాటు జ్ఞానంతో పాటు డబ్బు పోయి చివరకు చింతకు కారణం అవుతుంది. దీన్ని నివారించటానికి అందుబాటులో ఉన్న ప్రామాణిక సమాచారాన్ని అనుసరించాలి.

English summary

The mistakes that do when we travel in India. India is one of these countries, where tourists tend to make many mistakes that can offend local people and might even ruin the whole trip